వేమన శతకం (Vemana Shatakam) - 38
కులము నీఱుచేసి గురువును వధియింప
బొసగ నేనుగంత బొంకు బొంకె
పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా!
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
పేరును బట్టి మనిషి గుణము అంచనా వేయరాదు.ధర్మరాజనే పేరు పెట్టుకుని ధర్మం ప్రకారమేమన్నా నడిచాడా? వంశగౌరవం నశింపజేసె అబద్దం బొంకి గురువైన ద్రొణునినే చంపించాడు. పేరుకు ధర్మరాజు నడత మొత్తం అధర్మం.

No comments:
Post a Comment