Saturday, August 10, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 33

వేమన శతకం (Vemana Shatakam) - 33

దూరదృష్టిగనరు తూగినదనుకను
బాఱుపట్టెఱుగరు పడినదనుక
దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మూర్ఖులు తమమీద బరువు పడెవరకు వచ్చె ఆపద గురించి ఆలొచించరు. ఒక వేళ ఎదన్నా సమస్య వచ్చిందా, దాని నుంచి దూరంగా పరుగు అందుకుంటారు. ఇలాంటి వారు మంచి మాటలకు లొంగరు, శిక్షించి దారిలోకి తేవడమే సరియైన పద్దతి.

No comments:

Post a Comment