Saturday, August 10, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 32

వేమన శతకం (Vemana Shatakam) - 32

ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి
స్నేహితునికినైన జెఱుపుచేయు
నూహ కలిగియుండు నోగుబాగులు లేక
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
చెడ్డవాడు మంచి చెడ్డలు ఆలోచించక ద్రోహ బుద్దితో తన మిత్రులకి కూడ హాని తలపెడతానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇలంటి వాని వలలో పడి మోసపోకూడదు. ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎల్లవేళలా మంచి చెడుని అంచనా వేయగలిగి ఉండాలి.

No comments:

Post a Comment