వేమన శతకం (Vemana Shatakam) - 31
ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన
వాని నోరు మిత్తి వరుసగొట్టు
చేప పిండు బెద్ద చేపలు చంపును
చేపలన్ని జనుడు చంపు వేమ!
భావం:-
చిన్న వారిని పెద్దవారు మోసగించినప్పటికి, ఆ పెద్దవారిని తమని మించిన వారు మోసం చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్న చేపల్ని వాటికంటే పెద్ద చేప తినగా, ఆ పెద్ద చేపని మనిషి చంపి తింటున్నడు కదా! అలాగా. కాబట్టి ఒకరికొకరు మోసగించుకోవడం మాని సహకారం చేసుకోవాలి.

No comments:
Post a Comment