Saturday, August 10, 2019

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 5

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 5

కారణములేని కలహంబు కరుణలేమి
పరవధూ పరధనవాంఛ బంధు సాధు
జనములం దసహిష్ణుత్వమనగ జగతి
బ్రకృతి సిద్ధంబులివి దుష్టనికరమునకు


భావం:-
దయనేది లేకపోవుట, కారణము లేకనే అందరితో పోట్లాడుట, పరధనముల మీద, పర స్త్రీల మీద కోరిక కలిగి ఉండుట, సజ్జనులను, బందుజనాలను, ఎదిరించుట, బాధించుట. ఇవి దుష్టచిత్తుల గుణాలు.

No comments:

Post a Comment