Thursday, August 8, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 28

వేమన శతకం (Vemana Shatakam) - 28

డెందమందు దలచు దెప్పరమెప్పుడు
వోర్వలేనిహీను డొరునికట్టె
తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అసూయకలిగిన హీనుడు ఇతరులకి హాని తలపెడతానికి శతవిధాల ప్రయత్నిస్తాడు కాని చివరకు వానికే హాని కలుగుతుంది. కాబట్టి అటువంటి వారి మాయలో పడి ఇతరులను బాద పెట్టకూడదు.

No comments:

Post a Comment