వేమన శతకం (Vemana Shatakam) - 24
కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ
అందులోని కంపు చిందులిడదె?
తులువ పదవిగొన్న దొలిగుణమేమగు?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
కల్లు కుండకి ఎన్ని అభరణాలు పెట్టినా, ఎంత బాగ అలంకరించినా, దానిలో ఉన్న కల్లు కంపు పోదు. అలానే నీచునికి ఎంత ఉన్నతమైన పదవి ఇచ్చినా వాని చెడ్డ గుణము పోదు.

No comments:
Post a Comment