Sunday, August 4, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 23

వేమన శతకం (Vemana Shatakam) - 23

టింగణాలు బలిసి నింగికి నెగిరినా
చెట్టుచివరి పండు చేతబడునే?
పుస్తకముల జదువ బొందునా మోక్షంబు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పొట్టి వాళ్ళు ఎంత బలవంతులైనా నింగికి ఎగిరి చెట్టు చివర ఉన్న పండుని అందుకోలెరు. అలాగె ఎన్ని వేదాంత గ్రంధాలు చదివినా ఆచరించకపోతె మోక్షం రాదు.

No comments:

Post a Comment