Saturday, August 3, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 22

వేమన శతకం (Vemana Shatakam) - 22

సవతితల్లి చొద సాకులు నెఱుపును
స్వంత తల్లివలెను సైప దెపుడు
వింతలడచి లోని విఙానమందరా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కన్న తల్లికి ఉండే ప్రేమ ఎప్పుడూ సవతి తల్లికి ఉండదు. సవతి తల్లి సాకులు చూపిస్తూ సాధిస్తూ ఉంటుంది. ఙానము మనకు స్వంత తల్లి వంటిది. మాయ సవతి తల్లి వంటిది. కాబట్టి సవతి తల్లి వంటి మాయను చేదించి సొంత తల్లి వంటి ఙానాన్ని చేరుకోవాలి.

No comments:

Post a Comment