కుమార శతకం (Kumara Shatakam) - 21
వగువకు గడిచిన దానికి
బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా !
భావం :
ఓ కుమారా ! అయిపోయిన పనిని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతించుట పనికి రాదు. భగవంతుడు యిచ్చిన దానితో తృప్తి చెందుము

No comments:
Post a Comment