కుమార శతకం (Kumara Shatakam) - 20
నరవరుఁడు నమ్మి తను నౌ
కరిలో నుంచునెడ వాని కార్యములందున్
సరిగా మెలంగ నేర్చిన
పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!
తాత్పర్యం:-
ఓ కుమారా! రాజు ఎవనినమ్మి తనకు సేవకునిగా నియమించుకొనునో అట్టివాడు అతని పనులను శ్రద్ధతో చేయుచుండిన కీర్తి పొందును.

No comments:
Post a Comment