కుమార శతకం (Kumara Shatakam) - 17
పెద్దలు విచ్చేసినచో
బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్,
హద్దెఱిఁగి లేవకున్నన్
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!
తాత్పర్యం:-
ఓ కుమారా! పెద్దలు నీ దగ్గరకు వచ్చినపుడు సోమరితనము చేతగానీ, దుర్మార్గవృత్తితో గానీ, మర్యాదతో లెవకున్న యెడల నిన్ను వారు మొద్దురీతిగా జూతురే గాని నీవొక ప్రాణము గల మనిషివని తలంపరు.

No comments:
Post a Comment