Sunday, September 29, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 424

వేమన శతకం (Vemana Shatakam) - 424

తన్ను దా( తెలిసిన దైవంబు మ!రి లేదు
తానె దైవమంచు తత్వయొగి
తలచుచుండు నెపుడు ధరలోన నరయుము
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తానెవరో తాను తెలుసుకున్న వానికి వేరోక దైవంతో పని లేదు. గొప్ప గొప్ప తత్వ ఙానులందరు తమను తామే దైవమనుకుంటారు.

No comments:

Post a Comment