వేమన శతకం (Vemana Shatakam) - 423
జాతివారలెల్ల జాతి విద్యలునేర్చి
జాణలైరి మీఱి జగతిలోన
బ్రాహ్మణులకు వారు బ్రహ్మము నెఱుగరు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
రకరకాల జాతులవారు వారి జాతి విద్య నేర్చుకోని జగతిలో ప్రసిద్దికెక్కుతున్నారు కాని ఈ బ్రాహ్మణులమని చెప్పుకునే వారు మాత్రం బ్రహ్మమును తెలియకున్నారు.

No comments:
Post a Comment