వేమన శతకం (Vemana Shatakam) - 422
పచ్చి మలము తినుచు బండుటాకు నమిలి
ఉచ్చ దప్పి తీర్చి యుడుకు కోర్చి
కచ్చము బిగియింప గలుగునా మోక్షము?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
పచ్చి కూరగాయలు తింటూ, పండుటాకులు నములుతూ, మురికి నీళ్ళతో దాహము తీర్చుకొంటూ, మనసులో కామమును అణిచివేసినంత మాత్రాన మోక్షము దొరుకుతుందా?

No comments:
Post a Comment