వేమన శతకం (Vemana Shatakam) - 3189
కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు
నీరు పళ్ళ మెఱుగు నిజముగాను
దల్లి తానెరుగును దనయుని జన్మంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం:
మనుజుడు ఆడే అబద్ధములు, నిజాములు ఈశ్వరునకు తెలుసును. నీరు పల్లపు ప్రదేశమునకే పోవును. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలుస్తుందని భావం.

No comments:
Post a Comment