వేమన శతకం (Vemana Shatakam) - 152
బట్టిపెట్టి నాల్గుబానల చమురుతో
వండి శుద్ధిచేయ దండి యగునె
పుట్టునందు గల్గు పూర్వపున్యంబున
విశ్వదాభిరామ వినురవేమ!
భావము:
పాడైపోయిన పదార్థాలను నాలుగుబానలతో నూనిపెట్టి వంట చేసినప్పటికీ ఆవంటకు రుచిరాదు. అదేవిధంగా పూర్వపుణ్యం ఉంటే వాళ్ళజీవితం బాగుపడుతుందిగానిఅది లేనప్పుడు ఏమి బాగుపడదు.

No comments:
Post a Comment