వేమన శతకం (Vemana Shatakam) - 138
కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను మిగుల గోడు జెందు
గోప మడచెనేని గోరిక లీడేరు
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
కోపమువలన మనిషికి కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడిన విలువ తగ్గిపోవును.మంచిగుణములు నశించును.కష్టములు వచ్చిచేరును.కోపము నణచుకొన్నచో కోరికలు తీరుమార్గముతోచి పొందుటసులభమగును.వేమన శతకము.

No comments:
Post a Comment