Saturday, September 7, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 125

వేమన శతకం (Vemana Shatakam) - 125

కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు
పరిమళించు దానిపరిమళంబు గ
ురువులయిన వారిగుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
చూచుటకు చదువున్నవారు ఏమాత్రంలేనివారు ఒకేవిధముగా ఉంటారు.అయితే విద్యావంతుల విద్యేవారిని ఉత్తములుగా తెలుపుతుంది.కస్తూరినల్లగావున్నా దానిపరిమళముతో అందర్నీఆకర్షిస్తుంది.వేమన.

No comments:

Post a Comment