వేమన శతకం (Vemana Shatakam) - 106
ఇచ్చువానియొద్ద నీనివాడుండిన
జచ్చుగాని యీవి సాగనీడు
కల్పతరువు క్రింద గచ్చచెట్లున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
దానము చేయువాని యొద్ద పిసినారి ఉన్నయడల చచ్చినా ఎవ్వరికీ తాను దానం చెయ్యడు. చేసేవారిని చెయ్యనియ్యడు.కల్పవృక్షమును గచ్చచెట్టు మూసినట్లుగా అగును.

No comments:
Post a Comment