Sunday, September 1, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 38

కృష్ణ శతకం (Krishna Shathakam) - 38

గిరులందు మేరువౌదువు
సురలందున నింద్రుడౌదు చుక్కలలోనన్
బరమాత్మ చంద్రుడౌదువు
నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా


భావం:-
శ్రీకృష్ణా! నీవు కొండలలో మేరువువు.దేవతలలో ఇంద్రుడివి. నక్షత్రాలలో చంద్రుడివి.నరులలో రాజువి. పరమాత్మవైన నీ కొన్ని నేలవులివి.-భగవద్గీత విభూతియోగంలో శ్లోకఅర్ధం.

No comments:

Post a Comment