Sunday, September 8, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 71

సుమతీ శతకం (Sumathi Shathakam) - 71

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడుజన్మించి నపుడెపుట్టదు జనులా
పుత్రునిగనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడుపొందుర సుమతీ


భావం:-
కొడుకుపుట్టగానే సంతోషంతండ్రికి కలగదుట. ఆకొడుకుపెద్దవాడై మంచిపేరుతెచ్చుకుని ప్రజలందరూ మెచ్చుకుంటూంటే అప్పుడుకలుగుతుందిట.కవిభావం పుట్టినప్పటికన్నాఅప్పుడెక్కువని.

No comments:

Post a Comment