సుమతీ శతకం (Sumathi Shathakam) - 66
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింప దగున్
గనికల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ
భావం:-
ఎవ్వరేది చెప్పిననూ వినవచ్చును. విన్నమాటలన్నీ నమ్మేసి ఆవేశాలు తెచ్చుకోకూడదు. ఆ మాటలయొక్క పూర్వాపరాలు తెలుసుకుని న్యాయమేదో,అన్యాయమేదో గ్రహించగలవారే నీతిపరులు.బద్దెన.

No comments:
Post a Comment