సుమతీ శతకం (Sumathi Shathakam) - 61
ఏరకుమీ కసుగాయలు
దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ
భావం:-
పసిరి కాయలు కోయరాదు. బంధువులను దూషించడం పాపము. యుద్ధమునకు సిద్ధమైన తరువాత వెనుదిరిగి పారిపోడం ధర్మం కాదు.[అదే గీతాసారం] గురువులు చెప్పిన మాట జవదాటరాదు.ఇది సుమతీశతక పద్యం. బద్దెన.

No comments:
Post a Comment