Friday, September 6, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 54

సుమతీ శతకం (Sumathi Shathakam) - 54

నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట గూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ


భావం:-
దారిలో ఒంటరిగా నడవకు.విరోధుల ఇంటియందు ఇష్టముగా భుజించకు. ఇతరుల ధనము దోచుకొనకు. ఇతరుల మనసు నొచ్చుకునేలా మాటలాడకు. ఈపద్యం సుమతీ సతకంలోది. కవి బద్దెన.

No comments:

Post a Comment