సుమతీ శతకం (Sumathi Shathakam) - 43
తడ వోర్వక, యొడ లోర్వక
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే
తడ వోర్చిన, నొడ లోర్చిన
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ!
తాత్పర్యం:-
కార్య సాఫల్యత అంత తేలిక కాదు. మరీ ముఖ్యంగా చెడిన పనులైతే మరింత కష్టం. ఆలస్యమవుతుందని, శరీర శ్రమకు గురి కావలసి వస్తుందని తొందరపాటు ప్రదర్శించకూడదు. అలా చేస్తే పనులు మరింత వెనుకబడి పోతాయి. అటు ఆలస్యాన్ని, ఇటు శారీరక శ్రమను రెండింటినీ భరిస్తూ ఓపిగ్గా, కష్టపడినపుడే చెడిన పనులైనా సరే నెరవేరుతాయి.

No comments:
Post a Comment