భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 41
సృజతి తావ దశేషగుణాకరం
పురుషరత్నమఙ్కరణం భువః
తదపి త, తక్ష్ణభఙ్గి కరోతి చే
దహహ కష్టమపన్డితతా విధేః
భావం:-
దైవం బలీయమైనదని ఒకవైపు అంగీకరిస్తూనే,
భగవల్లీలల్లో కొన్నిటిని ఆక్షేపిస్తున్నాడు కవి.
అన్నీ సద్గుణాలను ఇచ్చి, అందరిచేతా
ప్రశంసించబడే విధంగా ఒక మహాపురుషుణ్ని
సృష్టిస్తావు - కానీ, ఓ దైవమా! అంతలోనే వానిని
ఎక్కువకాలం బ్రతుకనీకుండా కానరానిలోకాలకు
తీసుకుపోతావు అయ్యయ్యో ఇదేమి మూర్ఖపు చేష్ట
నీది విధీ నీకు తెలివి అనేది ఉన్నదా - అని కవి
ఆవేదన చెందుతున్నాడు.

No comments:
Post a Comment