కృష్ణ శతకం (Krishna Shathakam) - 69
నందుని ముద్దుల పట్టిని
మందర గిరి ధరుని హరిని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
వందితు నినుదలతు భక్త వత్సల కృష్ణా
భావం:-
కృష్ణా!నందుని ముద్దుల కుమారుడిగా పెరిగి మందర గిరిని చేతధరించి మునిగణములచే హరీ!మాధవా!విష్ణూ!అని స్తుతింప బడిన సుందరాకారా నిన్ను తలచు[ధ్యాన్నించు]చున్నాను.కృష్ణ శతకం

No comments:
Post a Comment