Wednesday, September 4, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 53

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 53

రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా
నేమిఎరుంగనట్టుల సహించుచునున్నపనేమిచెప్పురా
నీమదికింతసహ్యమగునే ఇకనెవ్వరునాకురక్షకుల్
కోమలనీలవర్ణ రఘుకుంజర మద్గతిజానకీపతీ!


భావం:-
'రామా!దుష్టులు నన్నుఅన్యాయంగాహింసిస్తూంటే ఊరుకుంటావా?నన్నుకాపాడు'రామదాసు.

No comments:

Post a Comment