వేమన శతకం (Vemana Shatakam) - 87
ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి,
మూగచింతపల్లె, మొదటి యిల్లు,
ఎడ్డెరెడ్డికుల మదేమని చెప్పుదు?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
కొండవీడు ప్రాంతములోని మూగ చింతపల్లెలోని పశ్చిమవీథిలో మొదటి ఇల్లు తనదని, తనది రెడ్డి కులమని వేమన వివరించుచున్నాడు.

No comments:
Post a Comment