Wednesday, August 21, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 42

వేమన శతకం (Vemana Shatakam) - 42

ఖలులతోడి పొందు కలుషంబు గలిగించు
మాన దెంత మేటి వానికైన
వాని చేదదీయ వలవదు చెడుదువు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
చెడ్డవారితో స్నెహం ఎటువంటి వారికైన మంచిది కాదు. ఎంత గొప్పవాడైన దుష్టుని సహవాసం మూలంగా తప్పకుండా చెడిపోతాడు.కావున దుష్టులను చేరదీయరాదు.

No comments:

Post a Comment