వేమన శతకం (Vemana Shatakam) - 41
వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు
తేనులేడు కొంచు బోనులేడు
తా నదేడపోనొ ధనమేడపోవునో
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
మనిషి ఈ భూమి మీదకి ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే పోతాడు. వచ్చెటప్పుడు ధనాన్ని తీసుకుని రాడు, పోయెటప్పుడు తీసుకుని పోడు. నరునికి ధనానికి అసలు బందమే లేదు. అయినా ఎందుకని ధనమంటే పడిచస్తారో తెలియదు.

No comments:
Post a Comment