వేమన శతకం (Vemana Shatakam) - 39
ఎఱిగిన శివపూజ యెన్నడు చెడిపోదు
మొదట బట్టుపట్టి వదలరాదు
మొదలువిడిచి గోడ తుదిబెట్టగల్గునా?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
గోడ కట్టాలంటే కిందనుంచి కట్టాలికాని మద్యలో మొదలుపెట్టి పూర్తిచేయడం కుదరదు.అలానే ఏదైనా పని సాధించాలంటే మొదటినుంచి పట్టుదలగా ప్రయత్నించాలి. అంతేకాని మధ్యనుంచి లేదా చివరినుంచి మొదలుపెట్టి పూర్తిచేయడం అసాధ్యం .

No comments:
Post a Comment