వేమన శతకం (Vemana Shatakam) - 37
జాతులందు నెట్టీజాతి ముఖ్యమొ చూడు
మెఱుకలేక తిరుగ నేమిఫలము?
ఎఱుకకల్గ మనుజుడేజాతి కలవాడొ
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
మనుషులలో ఉన్న జాతులలో ఏజాతి గొప్పదని తర్కించి ప్రయొజనం లేదు. అన్ని జాతులకంటే కూడ ఙానమే ముఖ్యమని గ్రహించిన ఙానుడిదే ఉత్తమజాతి. కాబట్టి నా జాతి గొప్పదనే వితండవాదంతో సమయం వృదా చేయకుండా ఙానాన్ని పెంచుకోవాలి.

No comments:
Post a Comment