Sunday, August 11, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 35

వేమన శతకం (Vemana Shatakam) - 35

చదువులన్ని చదివి చాలవివేకియై
కలుషచిత్తుడైన ఖలుని గుణము
దాలిగుంటగక్క తలచిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
విద్వాంసుడు దుష్టుడైతే అతని యొక్క మంచి బుద్ది కొంతకాలమే ఉంటుంది. తరువాత తన సహజమైన నీచ ప్రవర్తనలోకి మారిపోతాడు. కుక్క దాలిగుంటలో ఉన్నంతసేపే మంచి ఆలొచన ఎలా చేస్తుందో ఇది అంతే.

No comments:

Post a Comment