Wednesday, August 7, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 26

వేమన శతకం (Vemana Shatakam) - 26

తనకు మేలుచేయ దా దెలియగ నేర్చు
నెలమితోడ గుక్కయెఱుక భువిని
తనకు మేలు చేయదా నెఱుంగగ వేమి
మనుజుడెంత ఖలుడొ మహిని వేమ


భావం:-
తనకు చేసిన మేలును మంచి వాడెన్నటికి మరువడు. కుక్క జంతువైన కూడ విశ్వాసముతో యజమాని యెడల భక్తి కలిగి ఉండును.చేసిన మేలును మరిచిన దుర్జనుడు అటువంటి కుక్క కంటే కూడ హీనుడు.

No comments:

Post a Comment