Friday, August 23, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 14

కుమార శతకం (Kumara Shatakam) - 14

పెద్దలు వద్దని చెప్పిన
పద్దుల బోవంగరాదు పరకాంతల నే
ప్రొద్దే నెదబరికించుట
కుద్దేశింపంగ గూడ దుర్వికుమారా !


భావము :-
ఓ కుమారా ! పెద్దలు వద్దని చెప్పిన పనులు చేయవద్దు. ఇతర స్త్రీలను ఎప్పుడైనను చూచుటకు గోరవలదు. ఇవి పనికిరాని పనులు.

No comments:

Post a Comment