వేమన శతకం (Vemana Shatakam) - 430
ఆకులెల్ల దిన్న మేకపోతులకేల
కాకపోయెనయ్య కాయసిద్ది
లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళ బోదురు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఆకులు, వనమూలికలు తింటే కాయసిద్ది కలుగుతుందని మూర్ఖులు వాటిని తింటూ ఉంటారు. ఎప్పుడూ ఆకులు తింటున్నా కాని మేకలకెమన్న మోక్షం కలుగుతుందా?

No comments:
Post a Comment