వేమన శతకం (Vemana Shatakam) - 429
లంకపోవునాడు లంకాధిపతి రాజ్య
మంత కీశసేన లాక్రమించె
చేటు కాలమైన జెఱుప నల్పుడె చాలు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
మనకు చేటు కాలం దాపురించినప్పుడు అల్పుడు కూడ భాద పెట్టకలడు. అంత గొప్ప రాజ్యమైన లంకని కోతులు నాశనం చేయలేదా?

No comments:
Post a Comment