వేమన శతకం (Vemana Shatakam) - 428
కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు
పిక్కబట్టి యొడిసి పీకుగాక
సంతపాకతొత్తు సన్యాసి నెఱుగునా?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
వీధిన పొయె కుక్క జంగముని పట్టి కరుస్తుంది కాని దానికి అతని గొప్ప తనముతో పని లేదు. అలాగే మూర్ఖులకు గొప్ప వాళ్ళ ఙానముతో పని ఉండదు కాని వారి వెంట పడి చిరాకు పెడుతూనే ఉంటారు.

No comments:
Post a Comment