Pages

Sunday, September 29, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 427

వేమన శతకం (Vemana Shatakam) - 427

కోరిద్రుపదుపట్టి కొప్పుపట్టీడ్చిన
సింహబలుని చావుజెప్పదరమె?
ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కాలం మూడితె ఎంతటి బలవంతుడికైనా చావు తప్పదు. తన కండబలము మీద గర్వంతో ద్రౌపదిని చెరపట్టిన కీచకుడు కాలం మూడి చచ్చాడు కదా?

No comments:

Post a Comment