వేమన శతకం (Vemana Shatakam) - 317
ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు
తమదు చే టెరుఁగరు ధరను నరులు
తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం:
కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు. కాని ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని దేవుడు రక్షిస్తాడని భావం.

No comments:
Post a Comment