సుమతీ శతకం (Sumathi Shathakam) - 72
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్
దలతోక యనకనుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ
భావం:-
పాముకి విషము తలలో ఉంటుంది. తేలుకి తోక[కొండెం]లో ఉంటుంది. దుర్మార్గుడికి తల,తోక అని కాక ఒళ్ళంతా విషము నిండి ఉంటుంది. అందుకే అతడికి కీడు చేసే గుణమే మెండుగా ఉంటుంది.బద్దెన.

No comments:
Post a Comment