Sunday, September 8, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 68

సుమతీ శతకం (Sumathi Shathakam) - 68

బంగారు కుదువబెట్టకు
సంగరమున బారిపోకు
సరసుడవైతే నంగడి వెచ్చములాడకు
వెంగలితో జెలిమివలదు వినరా సుమతీ


భావం:-
బంగారము తాకట్టుపెట్టకు అసలు,వడ్డీ అంటూ మొత్తం లాగేస్తారు.యుద్ధంలోంచీ భయంతో పారిపోయిరాకు.దుకాణములనుండీ సరుకులు అప్పుగా[అరువు]తీసుకోకు. వివేక హీనుడితో స్నేహముచేయకు.సుమతీ శతకపద్యం.

No comments:

Post a Comment