సుమతీ శతకం (Sumathi Shathakam) - 60
నవరస భావాలంకృత
కవితా గోష్టియును మధుర గానంబును
దా నవివేకి కెంతజెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ
భావం:-
నవరసములతోడ భావములతో అలంకారములతో కవిత్వ ప్రసంగములు,మనోహరములగు పాటలు పాడుటయు తెలివి లేనివానికి[వాటియందు ఆసక్తి లేనివారికి]చెప్పడం చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లే-బద్దెన.

No comments:
Post a Comment