Sunday, September 1, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 39

కృష్ణ శతకం (Krishna Shathakam) - 39

తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేరె పదవి పుట్టుట యేమో
హరి మిము దలచినవారికి
నరుదా కైవల్యపదవి యత్యుత కృష్ణా!


భావం:-
కృష్ణా! అశ్వమేధ యాగము చేసినవారికి నీవు ఏ పదవి ఇచ్చెదవో గాని నిన్ను స్మరించిన వారికి మోక్షము లభించుట మాత్రము సులభము. తప్పక లభించును.

No comments:

Post a Comment