వేమన శతకం (Vemana Shatakam) - 34
బాసలాడనేర్చి పలుమోసములు చేసి
గ్రాసమునకు భువిని ఖలుడవైతి
దోసకారి! నీకు దొరుకునా మోక్షము?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
పొట్టకూటి కోసం ప్రతిఙలు చేసి, వాటిని పట్టించుకోక, ఇతరులను మోసము చేసి కాలము గడుపుతూ ఉంటారు దుర్జనులు. ఇన్ని చేసిన తరువాత చివరి దశలో మోక్షము కోసము ప్రాకులాడుతుంటారు. వీరికెలా మోక్షము కలుగుతుంది?

No comments:
Post a Comment