Thursday, August 8, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 29

వేమన శతకం (Vemana Shatakam) - 29

కొండగుహలనున్న గోవెలలందున్న
మెండుగాను బూది మెత్తియున్న
దుష్టబుద్దులకును దుర్బుద్ది మానునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దుష్టుడు కొండలలో తపస్సు చేసినా, దేవాలయములో పూజలు చేసినా, ఒంటినిండా దట్టముగా విభూది పూసి తిరిగినా, అతని బుద్ది మారదు. కాబట్టి ఎటువంటి వేషాలు వేసినా సరె దుష్టుడికి దూరంగా ఉండాలి.

No comments:

Post a Comment